ఎవరంటే…

నేను…శీను గాడ్ని. ఇది నా సోది. ఈ విశాల విశ్వ వెబ్ మీద నాకంటూ ఒక చిన్న పేజీ. ఎవరి కోసం నా ఈ ప్రేలాపనలు? దైనందిన దుమారపు హోరు లొ ఎవరు వింటారని నా ఈ దిక్కులేని గుసగుసలు? లొకానికి నాతో పని లేదు. నేను ఉన్న చోటు, లేని లోటు అది గమనించదు. మరి నేనెందుకు లోకానికి నా ఉనికిని వివరించాలి?

ప్రత్యుత్తరమిమ్ము