బోటనీ పాఠముంది…


DSC03864

Originally uploaded by kasturi.

బండగా, నిరాడంబరంగా కొమ్మలకు కాసిన రాళ్ళలా ఉన్న ఈ కాయలు ఏ పువ్వుల నుంచీ వచ్చినవో తెలిసునా? ఎంతో ముగ్ధ మనోహరంగా ఉండే నాగమల్లి పువ్వుల నుంచీ.

"గోవుల్లు తెల్లనా, గోపయ్య నల్లనా, గోధూళి ఎర్రనా ఎందువలన?

తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా

కర్రావు కడుపునా ఎర్రావు పుట్టదా?"

interestingly, ఈ చెట్టు ని english లో cannon ball tree అంటారు – ఆ కాయల ఆకారం వల్ల. మనమేమో పువ్వుల కోమలత్వాన్ని చూసి నాగమల్లి అంటే, వీళ్ళు కాయాల కర్కశత్వాన్ని చూసి ఒక ఆయుధం పేరు తో పిలుస్తున్నారు!

ప్రకటనలు

4 వ్యాఖ్యలు to “బోటనీ పాఠముంది…”

 1. Kiron Says:

  seenu,
  nee post chaala baagundi.
  naadoka chinna maata.. prapanchamlo evariki lenantha manchitanam, komalatvam, inka inka sugunaalu Telugu vaarilone vunnayani naa abhipraayam.
  KaTinamaina silalane adbhuthamaina silpaaluga malichaaru. Anduvallane aa chettuki Naagamalli ani peru pettagaligaaru.

  thnx for this post.. 🙂

 2. seenu Says:

  kiron, mI manchi maatalaku kRtaj~natalu. mI blag chalava ani enno telugu blagulu chadavagaliga, chala saMtoshaM!

 3. రానారె Says:

  మంచి పాట ఉదహరించారు. నాగమల్లి పూలెలావుంటాయో నేను చూడలేదుగానీ కాయలు మాత్రం మీవల్ల ఇప్పుడు చూస్తున్నాను. “నాగమల్లి కోనలోనా, నక్కింది లేడికూనా, వలవేసి గురిచూసి పట్టాలి మావాఁ పట్టాలీ మావఁ” అంటూ ఎంతో సరసంగా జమునారాణి పాడిన పాత పాటొకటి గుర్తొస్తోంది. అలాగే “నాగమల్లివో తీగమల్లివో నీవే రాజకుమారీ” అనే బాలు పాటొకటుంది. నేనెప్పుడూ ఈ నాగమల్లిని చూడలేదింతవరకూ.

 4. akash Says:

  samaajam lo nagamalli puvvula lanti ammayelu vunaaru,avasramaithe vare vati kayaluga marutar


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: